Meaning : తినడానికి ఆహారం ఇవ్వడం
Example :
అతడు తన తండ్రి ఆత్మశాంతి కోసం పండితులకు భోజనంపెట్టాడు.
Synonyms : తిండిపెట్టు, భోజనంపెట్టు, వడ్డించు
Translation in other languages :
खाने के लिए भोजन देना।
उसने अपने पिता के श्राद्ध में सैकड़ों पंडितों को खिलाया।