Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆవిర్భవం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆవిర్భవం   నామవాచకం

Meaning : శక్తి, మాట,వస్తువులు ఉద్భవించి ముందుకు వచ్చే క్రియ.

Example : 1972 లో ఒక స్వతంత్ర రాష్ట్రరూపంలో బంగ్లాదేశం ఆవిర్భవించింది.

Synonyms : అభ్యుదయం, ఉదయించుట, ఉద్భవించుట, జన్మించుట, పుట్టుక


Translation in other languages :

किसी नई चीज़, बात, शक्ति, आदि के उत्पन्न होकर सामने आने की क्रिया।

बांगलादेश का उदय १९७२ में एक स्वतंत्र राष्ट्र के रूप में हुआ।
अभ्युदय, उदय

An opening time period.

It was the dawn of the Roman Empire.
dawn