Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆరగించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆరగించు   క్రియ

Meaning : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం

Example : సింహం మాంసాన్ని తింటున్నది.

Synonyms : తిను


Translation in other languages :

आहार आदि को मुँह के द्वारा पेट के अंदर ले जाना।

शेर मांस खा रहा है।
अहारना, खाना, मुँह चलाना

Take in solid food.

She was eating a banana.
What did you eat for dinner last night?.
eat

Meaning : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

Example : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

Synonyms : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు


Translation in other languages :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

Meaning : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

Example : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

Synonyms : ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు, మేయు

Meaning : ఆహారాన్ని స్వీకరించడం

Example : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.

Synonyms : తిను, భుజించు


Translation in other languages :

* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।

मैं बचपन में खूब मिठाई खाया करता था।
करना, काम करना

Meaning : ఆకలైనపుడు తొందరతొందరగా కడుపునింపుకోవడానికి చేసే పని

Example : సింహం కుందేలును భక్షించింది.

Synonyms : భక్షించు


Translation in other languages :

जल्दी-जल्दी या भद्देपन से खाना।

शेर ने खरगोश का भक्षण किया।
भकोसना, भक्षण करना, भखना

Eat hastily without proper chewing.

Don't bolt your food!.
bolt, gobble

ఆరగించు   విశేషణం

Meaning : భుజించేటువంటి

Example : సింహం ఒక మాంసం తినే జంతువు

Synonyms : తిను, భక్షించు, భుజించు


Translation in other languages :

खानेवाला।

शेर एक माँस भक्षक जंतु है।
आशी, खादक, भक्षक, भक्षी