Meaning : వస్తువులు మనుష్యులు మరింత అందంగా కనిపించడానికి చేసే పని
Example :
కొత్త కోడలు ఇంటిని చాలా అందంగా అలంకరించింది
Synonyms : అలంకరించు, భూషించు, విభూషించు, శృంగారించు, సంభూషించు, సింగారించు
Translation in other languages :
ऐसी वस्तुओं से युक्त करना कि देखने में भला और सुंदर जान पड़े (व्यक्ति या स्थान)।
नई बहू ने घर को बहुत बढ़िया सजाया है।Meaning : డబ్బులు తీసుకొని అలంకరణ చేయువారు
Example :
ఈరోజుల్లో అలంకారింణిలు కథానాయకులకు అలంకరణ చేసి బాగా డబ్బులు సంపాదిస్తారు.
Synonyms : అలంకారిణి, శృంగారించు, సవరణచేయు, సవరించు, సింగారించు
Translation in other languages :
वह दासी जो अमीर स्त्रियों, अभिनेत्रियों आदि को गहने-कपड़े पहनाती और उनका शृंगार करती हो।
आजकल प्रसाधिका अभिनेत्रियों का साज-शृंगार कर अच्छा पैसा अर्जन कर लेती हैं।A maid who is a lady's personal attendant.
lady's maid