Meaning : స్నేహితులలో అందరికంటే ముఖ్యమైనవాడు.
Example :
కష్టాలలో కూడా మన వెంట ఉండేది ప్రాణ మిత్రుడు ఒక్కరే.
Synonyms : ప్రాణ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు
Translation in other languages :
वह मित्र जिससे बहुत ही घनिष्ठता हो या जिससे अत्यधिक लगाव हो।
घनिष्ठ मित्र की पहचान विपत्ति में ही होती है।