Meaning : ఇతరులను వెళ్ళకుండా చేయడం
Example :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
Synonyms : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
Translation in other languages :
Meaning : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
Example :
రాజారామ్‍మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
Synonyms : నిరోధించు
Translation in other languages :
Meaning : నిర్భంధములో పెట్టుట.
Example :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
Synonyms : అడ్డగించు, హద్దులలోపెట్టు
Translation in other languages :
Meaning : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
Example :
నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
Synonyms : నిలిపి ఉంచు
Translation in other languages :
Meaning : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
Example :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
Translation in other languages :
Meaning : అవరోధముకల్పించుట.
Example :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
Synonyms : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
Translation in other languages :
Meaning : ముందుకు వెళ్లనీయక పోవడం
Example :
పోలీసు రవిని చౌక్ దగ్గర ఆపివేశాడు
Translation in other languages :
Meaning : ముందుకుపోకుండా చేయుట.
Example :
రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
Translation in other languages :