Meaning : హృదయానికి బాగా నచ్చిన
Example :
ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది
Synonyms : మనస్సుకింపైన, మనోహరమైన
Translation in other languages :
Meaning : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.
Example :
తమరి పని సంతోషకరముగా ఉంది.
Synonyms : ఆనందకరమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, వినోదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన
Translation in other languages :
Meaning : మనస్సుకు హాయిని కలిగించేటువంటి
Example :
నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.
Synonyms : ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, ఇంపైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన
Translation in other languages :
जो आनंद देनेवाला हो।
मेरी यात्रा आनंदप्रद रही।Greatly pleasing or entertaining.
A delightful surprise.