Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆక్రమితమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆక్రమితమైన   విశేషణం

Meaning : హద్దుదాటి ముందుకు వెళ్ళుట.

Example : బ్రిటీష్ వారి వశమైన భూములను భారతీయులు చేజిక్కించుకున్నారు.

Synonyms : లాక్కొనబడిన, లోబరుచబడిన, వసమైన


Translation in other languages :

जो अपने अधिकार आदि की सीमा का उल्लंघन करके आगे बढ़े।

अतिक्रामक राजा ने पड़ोसी देश पर कब्जा कर लिया।
अतिक्रामक

Meaning : బలవంతగా తన స్వాధీనం లోకి తీసుకోబడిన.

Example : పాకీస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని యుద్ధం ద్వారా భారత్ స్వాదీనపరుచుకొన్నది.

Synonyms : ఆక్రమించిన, ఆక్రమించిబడిన


Translation in other languages :

जिसका अतिक्रमण किया गया हो।

भारत ने युद्ध के द्वारा पाकिस्तान द्वारा अतिक्रमित क्षेत्र को अपने कब्जे में किया।
अतिक्रमित, अतिक्रांत