Meaning : సమిష్టిగా ప్రాతినిధ్యము వహించే సూచకము.
Example :
పతాకంలో ఉండే అశోక చక్రం న్యాయ, ధర్మాలకు చిహ్నము.
Synonyms : గుర్తు, చిహ్నం, ప్రతి రూపం
Translation in other languages :
Special design or visual object representing a quality, type, group, etc..
emblemMeaning : ఏదైన వస్తువుకు ఆకారము లేదా ఒక రూపము కలిగి ఉండుట
Example :
మనం జీవితంలో అనేక ఆకారములు గల వస్తువులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తాము.
Translation in other languages :
वह वस्तु जिसका कोई प्रत्यक्ष रूप या आकार हो।
हम अपने जीवन में मूर्त वस्तुओं का उपभोग अधिकाधिक मात्रा में करते हैं।Meaning : వివిధ భంగిమలలో శరీర భాగాల స్థితి.
Example :
ఈ ఫోటోలో తమ ఆకృతి తెలుపుతోంది నిద్రపోతున్నారని.
Translation in other languages :
Meaning : రాళ్ళ మీద గాని చక్కమీదగాని అందంగా తీర్చిదిద్దే అలంకరణ
Example :
ఈ కుర్చీ యొక్క ఆకృతి చాలా అందంగా ఉంది.
Translation in other languages :
A sculpture created by removing material (as wood or ivory or stone) in order to create a desired shape.
carving