Meaning : అస్సామీ భాషతో సంబంధించినది లేదా అస్సామీ భాష యొక్క
Example :
అతడికి అస్సామీ సాహిత్యంలో కొంచెం కూడా జ్ఞానం లేదు.
Meaning : అస్సామ్‍కు సంబంధించిన
Example :
మా తాతగారు ఎక్కువ సంత్సరాలు అస్సామ్‍లో ఉన్నారు అందువలన ఆయనకి ఆ సంస్కృతి అంటే చాలా ఇష్టం.
Translation in other languages :