Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అశ్వం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అశ్వం   నామవాచకం

Meaning : గాడిదలాగ ఉండి వేగంగా పరిగెత్తె జంతువు.

Example : రాణాప్రతాప్ గుర్రం పేరు చైతక్.

Synonyms : గుర్రం


Translation in other languages :

Solid-hoofed herbivorous quadruped domesticated since prehistoric times.

equus caballus, horse

Meaning : రాజులు సవారిలో ఉపయోగించే జంతువు

Example : రాజ విందర్ పెళ్లిలో పెళ్లికొడుకుగా తెల్లటి గుర్రంపై సవారి చేస్తున్నాడు.

Synonyms : గుర్రం, తురంగం


Translation in other languages :

मादा घोड़ा।

राजविंदर की शादी में दूल्हा सफ़ेद घोड़ी पर सवार होकर आया था।
अश्वा, अश्विनी, घोटिका, घोटी, घोड़िया, घोड़ी, तुरंगी, तुरगी, प्रसू, प्रसूता, वामी, हयी

Female equine animal.

female horse, mare

Meaning : చదరంగంలోని ఒక చిహ్నం గుర్తు దాని ప్రత్యేకత L ఆకారంలో వెలుతుంది

Example : అతనిది ఒక గుర్రము చనిపోయింది.

Synonyms : గంధర్వము, గుర్రం, సాహువు


Translation in other languages :

शतरंज का एक मोहरा।

उसका एक घोड़ा मारा गया।
घोड़ा

A chessman shaped to resemble the head of a horse. Can move two squares horizontally and one vertically (or vice versa).

horse, knight

Meaning : రాజులు ప్రయాణించే వాహనం

Example : పురాణకాలంలో సైనికులు గుర్రం మీద సవారీ చేయడానికి యుద్ధ భూమిలోకి వెళ్తారు.

Synonyms : గుర్రం


Translation in other languages :

वह घोड़ा,बैल या हाथी जिसपर लोहे की पाखर पड़ी हो।

पुराने समय में सैनिक पखरैत पर सवार होकर युद्धभूमि में जाते थे।
पखरैत