Meaning : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
Example :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
Synonyms : అపరిచితమైన, ఎరగని, తెలియని
Translation in other languages :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.Meaning : వివేక జ్ఞానం లేనివారు.
Example :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
Synonyms : అజ్ఞాని, తెలివిలేని, వివేకహీనమైన
Translation in other languages :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.