Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నదికి అటువైపు వున్న ఒడ్డు
Example : చీకట్లో నుండి మొదటగా మనము అడవి అవతలి గట్టుకు వెళ్ళిపోవాలి.
Synonyms : ఆవలిగట్టు
Translation in other languages :हिन्दी
सामने वाला दूसरा पार्श्व या दूसरी तरफ।
Meaning : నదికి అటు వైపు ఉన్న గట్టు
Example : మేము ఓడలో అవతలిగట్టుకు వచ్చాం.
Synonyms : అవతలిఒడ్డు, అవతలిరేవు, అవతలివైపు
Translation in other languages :हिन्दी English
नदी, झील, सड़क आदि की दूसरी ओर।
To the opposite side.
Install App