Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అలజడి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అలజడి   నామవాచకం

Meaning : బాధ కలిగినప్పుడు వచ్చేది

Example : నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.

Synonyms : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం


Translation in other languages :

अपनी गलती का एहसास होने पर मन में होने वाला दुःख।

उसका अफ़सोस महज़ एक दिखावा था।
ऐसा करने पर पश्चात्ताप के अतिरिक्त कुछ प्राप्त नहीं होगा।
अनुताप, अनुशय, अनुशोक, अपतोस, अपसोस, अफसोस, अफ़सोस, अलम, खेद, ग्लानि, पछताव, पछतावा, पश्चाताप, पश्चात्ताप, मनस्ताप

A feeling of deep regret (usually for some misdeed).

compunction, remorse, self-reproach

Meaning : నిర్ణయించుకోలేని పరిస్థితిలో మనస్సులో ఏర్పడే తడబాటు.

Example : పరస్పర విరోధ భావాల కారణంగా అతని మనస్సులో ఆందోళన పడతాడు.

Synonyms : ఆందోళనము


Translation in other languages :

अनिर्णयात्मक स्थिति में मन में होनेवाली अस्थिरता।

परस्पर विरोधी भावों के कारण उसके मन में उथल-पुथल हो रहा है।
आंदोलन, आन्दोलन, उथल पुथल, उथल-पुथल, उथलपुथल, खलबल, खलबली, हल-चल, हलचल

A mental state of extreme emotional disturbance.

agitation