Meaning : ప్రసంగించటానికి నిర్మించినది
Example :
మహత్మగాంధీ వేదికపైన కూర్చొని ప్రసంగిస్తున్నాడు.
Translation in other languages :
Meaning : ప్రముఖులు ప్రసంగించే చోటు
Example :
నాయకుడు వేదికపై ఆసీనులైయున్నాడు
Synonyms : తిన్నె, వేదిక, సభ, స్టేజి
Translation in other languages :
A large platform on which people can stand and can be seen by an audience.
He clambered up onto the stage and got the actors to help him into the box.Meaning : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
Example :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
Translation in other languages :