Meaning : బియ్యంపిండి, బెల్లంతో తయారుచేసే తీపి వంటకం
Example :
అమ్మ నాకు అరిసెలు తినడానికి ఇచ్చింది.
Synonyms : అత్తరాసలు, అప్పచ్చులు, నిప్పట్లు
Translation in other languages :
Meaning : బెల్లం మరియు పిండితో తయారు చేసే పదార్ధం
Example :
మన ఇంట్లో ప్రతి సంవత్సరం హోళీకి అరిసెలు తప్పకుండా చేస్తారు.
Synonyms : అత్తిరసాలు, తాపీపూరీలు, నిప్పట్లు
Translation in other languages :