Meaning : కల్లు పూర్తిగా మూయని దశ
Example :
పిల్లలు అరనిద్ర లో అమ్మను వెతుకుతారు.
Synonyms : అర్ధ నిద్ర, కునికిపాటు, కోడి నిద్ర
Translation in other languages :
जो आधा खुला और आधा बंद हो।
बच्चा सुबह-सुबह अधमुँदी आँखों से अपनी माँ को निहार रहा था।