Meaning : చెట్లు ఎక్కువగా వుండి కౄరమృగాలు వుండే ప్రదేశం
Example :
-ప్రకృతిని లెక్కచేయకుండా మనుష్యులు అడవిని నరికేస్తున్నారు.
Translation in other languages :
Meaning : దట్టమైన చెట్లపొదలతో క్రూరమృగాలతో ఉండే స్థలం
Example :
పురాతన కాలంలో ఋషులు-మునులు అడవిలో నివాసం ఉండేవారు.
Translation in other languages :
Meaning : వేటాడే స్థలం
Example :
పూర్వం రాజ- మహరాజులు వేటాడడానికి అడవికి వెళ్ళే వారు.
Synonyms : అటవి, అడవి, కాన, కాననం, వనం
Translation in other languages :
वह स्थान जहाँ शिकार किया जाता है।
पहले के राजा-महाराजा शिकार करने के लिए आखेट वन जाया करते थे।An area in which game is hunted.
hunting groundMeaning : ప్రదేశం అంతా చెట్లతో నిండి వుండే ప్రాంతం
Example :
దారి తప్పిన కారణంగా మన ప్రజలు అడవిలో ప్రవేశించారు.
Synonyms : అడవి
Translation in other languages :