Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అమ్మ చెల్లెలు లేదా అక్క
Example : చిన్నపిల్లలు వాళ్ళ పెద్దమ్మతో చాలా ప్రేమగా వుంటారు.
Synonyms : చిన్నమ్మ, పిన్ని, పెద్దమ్మ
Meaning : నాన్నకు అన్న భార్య
Example : పెద్దమ్మ వెళ్ళిపోవడంతో ఇల్లు శూన్యమైంది.
Synonyms : పెద్దమ్మ
Translation in other languages :हिन्दी English
पिता के बड़े भाई की पत्नी।
The sister of your father or mother. The wife of your uncle.
Install App