Meaning : ఇది తాగడం వల్ల మరణాన్ని జయిస్తారు
Example :
వాహ్! ప్రసాదం రూపంలో అమృతం, ఇవ్వండి ఇవ్వండి ఇంకాస్తా ఇవ్వండి.
Translation in other languages :
Meaning : చనిపోకుండా దేవతలు తీసుకున్న పానీయం.
Example :
సముద్ర మధనం సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పరస్పరం పోట్లాడుకున్నారు.
Translation in other languages :