Meaning : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
Example :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
Synonyms : అభిమతము, ఆలోచన, సమ్మతి
Translation in other languages :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.Meaning : ఒక విషయంలో దృష్టిని సారించేటట్లు సూచనలు ఇవ్వడం.
Example :
ఈ విషయములో మీ యొక్క అమూల్యమైన సలహా ఇవ్వండి.
Synonyms : సలాహా
Translation in other languages :
A proposal offered for acceptance or rejection.
It was a suggestion we couldn't refuse.Meaning : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
Example :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
Synonyms : అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
Translation in other languages :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.