Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదేని పనిని చేయుటలో సహకరించువారు.
Example : సహాయుడు లేకుండా ఈ పని పూర్తికాదు.
Synonyms : చేదోడువాడు, చేయిదోడు, సహకారి, సహకారుడు, సహకృత్తు, సహాయకారి, సహాయుడు
Translation in other languages :हिन्दी English
वह जो किसी कार्य को करने में सहायक हो।
A supplementary component that improves capability.
Install App