Meaning : ముఖ్యమైనది కాకపోవడం.
Example :
అసంగతమైన పనులలో సమయము వృధా చేయ్యకూడదు.
Synonyms : అసంగతమైన, అసందర్భమైన, అసమంజసమైన, నిర్థకమైన
Translation in other languages :
जो महत्व का न हो।
महत्वहीन काम में समय नष्ट न करो।Lacking worth or importance.
His work seems trivial and inconsequential.Meaning : ప్రదానం కానిది
Example :
సమాసపద వాక్యాల్లో ఏదైనా ఒక అప్రదానమైన వాక్యం వుంటుంది.
Translation in other languages :
(of a clause) unable to stand alone syntactically as a complete sentence.
A subordinate (or dependent) clause functions as a noun or adjective or adverb within a sentence.