Meaning : కొయ్య, ఇనుము తయారు చేసినవి దానిలో చపాతి,పూరి మొదలైన వాటిని తయారు చేయుటకు ఉపయోగించేది
Example :
అమ్మ అప్పడాల కర్రతో చపాతీని తయారు చేస్తుంది.
Translation in other languages :
Utensil consisting of a cylinder (usually of wood) with a handle at each end. Used to roll out dough.
rolling pin