Meaning : మంచి చెడులు వ్యవహరించడం.
Example :
ఎవ్వరితోనూ దురాచారంగా ప్రవర్తించకూడదు.
Synonyms : అనాచారము, అనుచితం, అసమజసం, దురాచారం, దుష్టాచారము, మోటు
Translation in other languages :
The practice of treating (someone or something) badly.
He should be punished for his mistreatment of his mother.