Meaning : ఏదైనా ప్రత్యేకమైన వస్తువును, సమయము లేదా స్థితి మొదలగు వాటిని పొందాలనే కోరిక
Example :
భారతదేశం క్రొత్త అణ్వాస్త్రాలకై తగిన సమయము కొరకు అన్వేషించుచున్నది.
Translation in other languages :
Meaning : ఏదో తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ చూసే క్రియ
Example :
ఇంటికొచ్చిన పెళ్ళికూతురిని చూడడానికి అందరు నిరీక్షిస్తున్నారు.
Synonyms : నిరీక్షణ
Translation in other languages :
कुछ जानने के लिए बार-बार ताकने या झाँकने की क्रिया।
घर में आई दुल्हन को देखने के लिए लोग ताक-झाँक करने लगे।Meaning : క్రొత్త విషయాలను ఆవిష్కరించుట.
Example :
కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు
Synonyms : కనిపెట్టుట, కనుగొనుట, బయలుపరుచుట
Translation in other languages :