Meaning : కడుపులో ఉండే ఒక సంచి లాంటి భాగము ఇందులో ఆహారము వెళుతుంది.
Example :
అధిక మసాలాగల భోజనము అన్నకోశమునకు హాని కలిగిస్తుంది.
Translation in other languages :
An enlarged and muscular saclike organ of the alimentary canal. The principal organ of digestion.
breadbasket, stomach, tum, tummy