Meaning : ఎవరిని చూసి అయితే నేర్చుకుంటామో
Example :
నాయకుడిని అనుసరించి అందరూ ప్రభావితులవుతారు.
Synonyms : అనుకర్త, అనుకారకుడు
Translation in other languages :
वह जो अनुकरण करता हो।
नेता के अनुकर्त्ता ने सबको प्रभावित किया।Meaning : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
Example :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
Translation in other languages :
Meaning : నడిపించేవాడు
Example :
పిల్లాడు పెద్ద అనుకర్తకుడు
Synonyms : -అనుకర్త
Translation in other languages :
अनुकरण करने वाला।
बच्चे बड़ों के अनुकर्त्ता होते हैं।Meaning : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
Example :
అతను కబీరు యొక్క అనుచరుడు.
Synonyms : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుయాయి, అనుసరించేవాడు, అభిసారుడు
Translation in other languages :