Meaning : ఇతరులు చేసే పనులను చూసి చేయుట.
Example :
మనం మంచివారిని అనుసరించాలి
Synonyms : అనుకరణ, అనుగతి, అనుగమనం
Translation in other languages :
The act of imitating the behavior of some situation or some process by means of something suitably analogous (especially for the purpose of study or personnel training).
simulationMeaning : ఎవరి వెనుకనైన నడవడం.
Example :
శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
Synonyms : వెంటపడు, వెంబడించుట, వెనుకపడు
Translation in other languages :