Meaning : అనుకొన్నదానికంటే ఎక్కువ జరగటం.
Example :
రాముకు పరీక్షలో ఆశించని ఫలితము లభించినది
Translation in other languages :
So unexpected as to have not been imagined.
An unhoped-for piece of luck.Meaning : నిశ్చితం కానిది.
Example :
రాముకి అప్పుడప్పుడు అనిశ్చితమైన వస్తువులు పొందడం వలన ఆనందంగా ఉంటాడు.
Synonyms : అనిశ్చితమైన, ఇష్టంలేని
Translation in other languages :