Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అను   క్రియ

Meaning : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

Example : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

Synonyms : ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


Translation in other languages :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell

Meaning : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.

Example : గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.

Synonyms : ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, చెప్పు, నుడువు, పలుకు


Translation in other languages :

कुछ करने का आदेश देना।

गुरुजी ने घर जाने के लिए कहा।
वह खुद कुछ नहीं करता केवल दूसरों को फरमाता है।
आज्ञा करना, आज्ञा देना, आदेश करना, आदेश देना, आर्डर देना, ऑर्डर देना, कहना, फरमाना, फर्माना, फ़रमाना, बोलना, हुक्म देना

Give instructions to or direct somebody to do something with authority.

I said to him to go home.
She ordered him to do the shopping.
The mother told the child to get dressed.
enjoin, order, say, tell