Meaning : అంతం లేనిది
Example :
దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.
Meaning : అంతం కానిది.
Example :
ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.
Synonyms : అంతహీనమైన, అసమాప్తమైన
Translation in other languages :
Having no limits or boundaries in time or space or extent or magnitude.
The infinite ingenuity of man.Meaning : హద్దు లేకపోవడం.
Example :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
Synonyms : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
Translation in other languages :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।Meaning : లెక్కించుటకు వీలుకాని.
Example :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
Synonyms : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
Translation in other languages :
Too numerous to be counted.
Countless hours.Meaning : పోల్చడానికి వీలులేని.
Example :
మీ అందం సాటిలేనిది.
Synonyms : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
Translation in other languages :
Eminent beyond or above comparison.
Matchless beauty.