Meaning : పాఠశాలలో విద్యను బోధించే స్త్రీ.
Example :
ఈ పాఠశాలలో ఇద్దరు అధ్యాపకురాళ్ళు ఉన్నారు.
Synonyms : ఆచార్యురాలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయురాలు, చదువులమ్మ, పంతులమ్మ, భోధకురాలు
Translation in other languages :
A woman schoolteacher (especially one regarded as strict).
mistress, schoolma'am, schoolmarm, schoolmistressMeaning : విశ్వవిద్యాలయంలో చదువు చెప్పే స్త్రీ.
Example :
ఆమెకు అధ్యాపకురాలు కావాలని అభిరుచి ఉంది.
Translation in other languages :
प्राध्यापक का काम या पेशा या प्राध्यापक होने की अवस्था।
उसे प्राध्यापकी का शौक है।Meaning : విద్యను నేర్పించు స్త్రీ.
Example :
తల్లి మనకు ప్రథమ అధ్యాపకురాలు.
Synonyms : ఉపాధ్యాయురాలు, గురువు, చదువులమ్మ, పంతులమ్మ, పాఠకురాలు, బోధకురాలు, విజ్జాపకురాలురాలు, శిక్షకురాలు
Translation in other languages :
A woman instructor.
instructress