Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అణగు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అణగు   క్రియ

Meaning : ఏదైనా ఒక విషయాన్ని బహిర్గతం కాకుండా తొక్కిపెట్టడం

Example : ఎక్కువ శాతం వైట్ కాలర్ నేరస్తుల కేసులు అణచబడుతున్నాయి

Synonyms : అణగార్చు, తొక్కిపెట్టు


Translation in other languages :

किसी बात या कार्य का जहाँ-का-तहाँ रह जाना और उस पर कोई कार्रवाई न होना।

अधिकतर श्वेतपोश अपराधियों के मामले दब जाते हैं।
दबना

Meaning : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం

Example : రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.

Synonyms : అణగద్రొక్కు, అణుచు, అదుము, నొక్కుకొను


Translation in other languages :

भारी चीज़ के नीचे आना या होना।

पत्थर से बच्चे का हाथ दब गया है।
चँपना, चपना, दबना