Meaning : పంట పండించడానికి అవసరమైన డబ్బుకు పండిన తర్వాత తీర్చేటట్లు ముందుగా తీసుకునే ధనం
Example :
యజమాని రైతుకు అడ్వాన్సుగా ఐదువేల రూపాయలిచ్చారు.
Translation in other languages :
Meaning : వస్తువు కొనుగోలుచేయునప్పుడు ముందుగా ఇచ్చే ధనం
Example :
అతడు సరుకులు కొనుటకు దుకాణాదారుడికి ఇవ్వదగిన అడ్వాన్సు ముందుగా చెల్లించాడు.
Synonyms : బయానా, ముందు చెల్లింపు
Translation in other languages :