Meaning : అవరోధము లేని.
Example :
ఆ పని చేయ్యడానికి ఎటువంటి ఆటంకము లేదు.
Synonyms : అంతరాయము లేని, అడ్డగింతలేని, అభ్యంతరములేని, ఆటంకము లేని, చుక్కయెదురులేని, విరుద్ధములేని
Translation in other languages :
जिसमें अवरोध न हो या बिना अवरोध का।
यह मार्ग अवरोधहीन है।