Meaning : మిద్దెపైకి వెళ్ళాలంటే కావలసింది
Example :
ఈ నిచ్చెనకు రెండు మెట్లను తొలగించారు.
Translation in other languages :
Meaning : పాదముల చిహ్నాలు లేక గుర్తులు.
Example :
వేటగాడు తడిభూమిపై పడిన సింహపు పదచిహ్నములను చూసి ముందుకెళ్లాడు.
Synonyms : కాలిగుర్తులు, పదచిహ్నములు, పాద చిహ్నాలు
Translation in other languages :