Meaning : ఒక రకమైన ముళ్ళు చెట్టు దీని కలప తలుపులు మంచాలు వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు
Example :
తుమ్మచెట్టు దీని కలప వలన ఎన్నో లాభాలున్నాయి
Synonyms : కంటాలువు, తీక్షకంటకం, తుమ్మచెట్టు, దృడభీజం, పంక్తిభీజం
Translation in other languages :
मध्यम आकार का एक कँटीला पेड़।
बबूल की दातून बहुत ही फायदेमंद होती है।Any of various spiny trees or shrubs of the genus Acacia.
acacia