Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మండే స్వభావం కలిగినది
Example : అమ్మ నిప్పులమీద చపాతీ చేస్తున్నది
Synonyms : అంగారం, ఇంగలం, చిచ్చు, నిప్పు, హవం
Translation in other languages :हिन्दी English
जलती हुई लकड़ी, कोयले या कण्डे का टुकड़ा।
A hot fragment of wood or coal that is left from a fire and is glowing or smoldering.
Meaning : మంటనుండి వచ్చే వెలుతురు
Example : అడవిలో అగ్గి పెట్టడం ద్వారా ఆమంటల నుండి వచ్చే పొగ సెగలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Synonyms : అగ్ని, నిప్పు, పొగ, మంట, సెగ
आग के ऊपर उठने वाली लौ।
A strong flame that burns brightly.
Install App