Meaning : కర్రలు సువాసన భరితంగా వుండే ఒక చెట్టు
Example :
అగరుపుల్లలను అగరబత్తీలు చేయడంలో ఉపయోగిస్తారు.
Synonyms : అగరుమాను, అగరువృక్షం
Translation in other languages :
A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
tree