Meaning : పేపరుకు చివర ఖాలీగా వదులు స్థలం.
Example :
కాగితంపైన వ్రాయునప్పుడు మార్జిను తప్పక వదిలిపెట్టవలెను.
Translation in other languages :
Meaning : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
Example :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
Translation in other languages :
Meaning : చీర మొదలగువాటి కొంగు లేక కొన
Example :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
Translation in other languages :
Meaning : ఒడ్డుకు సంబంధించినది
Example :
భారతదేశంలో సముద్రాలు నదులను సురక్షితంగా మరియు ఎక్కువ దృడంగా చేయాల్సిన అవసరం వుంది.
Synonyms : ఒడ్డు, ఒడ్డుకు సంబంధించిన, నది
Translation in other languages :