Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైనా పని చేయడానికి ముందు దానికి సంబంధించిన పెద్దలను కలిసి ఆ పని చేయవచ్చుననే భరోసాను పొందడం
Example : పెద్దల అనుమతి లేకుండా ఏపని చేయకూడదు.
Synonyms : అంగీకారం, అనుమతి, సమ్మతి
Translation in other languages :हिन्दी English
कोई काम करने से पहले उसके संबंध में बड़ों से मिलने या ली जाने वाली स्वीकृति जो बहुत-कुछ आज्ञा के रूप में होती है।
Permission to do something.
Meaning : శెలవు కావాలని కోరుట
Example : మీరు ఇంటికి వెళ్ళడానికి పదహైదురోజుల ముందే అనుమతి తీసుకోవాలి.
Synonyms : అనుమతి, అనుమోదనము, ఒప్పుకోలు, రజా, సమ్మతి
Translation in other languages :हिन्दी
वह दिन जिसमें काम पर से अनुपस्थित रहने की स्वीकृति मिली हो।
Install App