Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అంగీకరింపచేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : ఇష్టం లేని దానిని ఇష్టపడేలాచేయటం

Example : అమ్మ కోపగించుకున్న కొడుకును చూసి తన స్నేహితుడితో ఒప్పించింది.

Synonyms : ఒప్పించు, ఒప్పింపచేయు


Translation in other languages :

मनाने का काम दूसरे से कराना।

माँ ने रूठे हुए बेटे को उसके दोस्त से मनवाया।
मनवाना

Meaning : సరే అనునట్లు చేయడం

Example : నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.

Synonyms : ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు, స్వీకరించు