Meaning : కొన్ని వస్తువులను అమ్మే గృహం
Example :
ఈ బజారులో నా పండ్ల అంగడి ఉంది
Translation in other languages :
Meaning : ఒక క్షేత్రము ఇందులో అమ్మకపు వస్తువులు అలంకరించి ప్రదర్షించబడును.
Example :
ఈ కంబళి నేను ఒక పెద్ద దుకాణము నుండి కొన్నాను.
Synonyms : దుకాణము, ప్రదర్శన నిలయము
Translation in other languages :
वह कक्ष या क्षेत्र जिसमें बिक्री की वस्तुएँ सजाकर रखी रहती हैं।
यह कंबल मैंने एक बहुत बड़े शोरूम से खरीदा।