Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కొబ్బరి కాయల యొక్క పీచునూ తియడానికి ఉపయోగించే ఉపకరణం
Example : టెంకాయ పీసులను అతను అంకుశంతో తీస్తున్నాడు.
Translation in other languages :हिन्दी
नारियल के भीतर गरी निकालनेवाला एक औज़ार जिसका सिरा नुकीला होता है।
Meaning : ఏనుగు కదలడానికి మావటివాడు ఉపయోగించే సన్నగా ఉండే కర్ర.
Example : జాతరలో మావటివాడు అంకుశంతో మాటిమాటికి ఏనుగు తలపై కొడుతాడు
Synonyms : అరెగోల, గ్రుచ్చేకర్ర, బరిగోల, వంకియ, శృణి
Translation in other languages :हिन्दी English
वह छोटा दुमुँहाँ भाला जिससे हाथी चलाया और वश में रखा जाता है।
An elephant goad with a sharp spike and a hook.
Install App