Meaning : ఏదైనా కార్యం, సంఘటన, వ్యాపారం మొదలైన వాటి మొదటి స్థితి
Example :
ఆరంభం మంచిగా ఉంటే అంతం కూడా మంచిగా ఉంటుంది
Synonyms : ఆరంభం, ప్రారంభం, మొదలు, శ్రీకారం, సమారంభం
Translation in other languages :
An event that is a beginning. A first part or stage of subsequent events.
inception, origin, origination