పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గంతు అనే పదం యొక్క అర్థం.

గంతు   నామవాచకం

అర్థం : వేరొక చోటకు ఎగిరే క్రియ.

ఉదాహరణ : అతడు కాలువ లోనికి దూకాడు.

పర్యాయపదాలు : గెంత్తు, దుముకు, దూకడం, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं पहुँचने के लिए उछलने की क्रिया।

उसने एक ही छलाँग में गेंद पकड़ी।
कुदान, छलाँग, छलांग, फलाँग, फलांग, फाल

A light, self-propelled movement upwards or forwards.

bounce, bound, leap, leaping, saltation, spring

గంతు   క్రియ

అర్థం : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

ఉదాహరణ : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతులేయు, గంతువేయు, చిందాడు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना