అర్థం : నీళ్ళు గడ్డకట్టుట
ఉదాహరణ :
హిమయుగంలో గడ్డకట్టిన జీవజంతువులే లభించాయి
పర్యాయపదాలు : మంచుయుగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any period of time during which glaciers covered a large part of the earth's surface.
The most recent ice age was during the Pleistocene.