అర్థం : ప్రాణాలతో లేకుండా చేయటం
ఉదాహరణ :
సిపాయిలు నలుగురు బంధిపోట్లను చంపేశారు.
పర్యాయపదాలు : అంతంచేయు హతమార్చు, అంతమొందించు, చంపివేయు, చంపేయు, చావనూకు, సావనూకు, హత్యచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
आघात या प्रहार करके या प्राण लेकर अथवा मृतप्राय करके जमीन पर गिराना।
सिपाहियों ने चार डाकुओं को मार गिराया।