అర్థం : మొరిగే జంతువు
ఉదాహరణ :
కుక్క రాత్రంతా భౌ-భౌ అనడం ద్వారా అమ్మ రాత్రంతా నిద్రపోలేదు.
పర్యాయపదాలు : అలిపకము, కుకురము, కుక్క, కుక్కుటము, గృహమృగము, గ్రామమృగము, గ్రామసింహం, జకుటము, నాయి, మృగదంశకము, రత్రవణము, వృకరాతి, శయాలువు, శునకము, శ్వానము, సారమేయము
ఇతర భాషల్లోకి అనువాదం :
भेड़िए, गीदड़ आदि की जाति का एक पालतू पशु।
कुत्तों की भौं-भौं से मैं रातभर सो न सका।